Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 7 d ago

featured-image

8K News-04/04/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. దీంతో సూచీలు తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టంతో 75,837 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 23,066 వద్ద ట్రేడవుతున్నాయి.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD